561 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులు | high and lows in 561points range | Sakshi
Sakshi News home page

561 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులు

Feb 13 2016 1:09 AM | Updated on Sep 3 2017 5:31 PM

561 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులు

561 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులు

ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 22,986 పాయింట్ల వద్ద,నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 6,981 పాయింట్ల వద్ద ముగిశాయి.

ముగింపులో సెన్సెక్స్‌కు స్వల్ప లాభాలు
 ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 22,986 పాయింట్ల వద్ద,   నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 6,981 పాయింట్ల వద్ద ముగిశాయి.  

 మైనస్ 352 నుంచి ప్లస్ 34కు
 యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, చమురు ధరల్లో రికవరీ, దిగువ స్థాయిల్లో కొనుగోళ్లు, రూపాయి బలపడడం సానుకూల ప్రభావం చూపించాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు.  ఇంట్రాడేలో గురువారం నాటి ముగింపుతో పోల్చితే 352 పాయింట్లు నష్టపోయింది. 22,600-23,161 పాయింట్ల కనిష్ట , గరిష్ట స్థాయిల మధ్య ఊగిసలాడింది.  మొత్తం మీద సెన్సెక్స్  561 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement