కేసముద్రం మార్కెట్ లో పసుపు కళకళ | heavy yellow in kesamudram agriculture market | Sakshi
Sakshi News home page

కేసముద్రం మార్కెట్ లో పసుపు కళకళ

Apr 12 2016 1:26 AM | Updated on Sep 3 2017 9:42 PM

కేసముద్రం మార్కెట్ లో పసుపు కళకళ

కేసముద్రం మార్కెట్ లో పసుపు కళకళ

వరంగల్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పసుపు అధికంగా వచ్చింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి పెద్ద మొత్తంలో రావడం ఇదే తొలిసారి.

కేసముద్రం: వరంగల్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం పసుపు అధికంగా వచ్చింది. ఈ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి పెద్ద మొత్తంలో రావడం ఇదే తొలిసారి. సుమారు 6 వేల బస్తాల పసుపు అమ్మకానికి వచ్చింది. దీంతో మార్కెట్‌లో పసుపు కళకళ కనిపించింది. కాడి రకం క్వింటాకు గరిష్ట ధర రూ.8600, కనిష్ట ధర రూ.7600, గోళా రకానికి గరిష్ట ధర రూ.8163, కనిష్ట ధర రూ.7500 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement