బిగ్‌ సీలో సంక్రాంతి ఆఫర్లు

 Big c announced a special offer during Sankranthi festival - Sakshi

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌ సీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ జే6, జే6 ప్లస్, ఏ7 మొబైల్స్‌పై అన్ని బ్యాంక్‌ల కార్డ్‌ల ద్వారా 10 శాతం క్యాష్‌ బ్యాక్, అన్ని వివో మోడల్స్‌పై సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను అందిస్తోంది. దీంతో పాటు  ఒప్పో ఎఫ్‌9 ప్రొ కొంటే రైస్‌ కుక్కర్‌ ఉచితం, రూ.1,590 కార్బన్‌న్‌కే3 బూమ్‌ మ్యాక్స్‌ సెల్‌ఫోన్‌పై రూ.2,500 విలువ గల ఫ్యాన్‌ ఉచితంగా అందుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top