ఆక్వా ఫుడ్స్‌కు సీఎం వాచ్‌మెన్‌ : ఆళ్ల నాని | ysrcp leader alla nani slams chandrababu naidu over aqua foods | Sakshi
Sakshi News home page

ఆక్వా ఫుడ్స్‌కు సీఎం వాచ్‌మెన్‌ : ఆళ్ల నాని

Jul 24 2017 2:31 PM | Updated on Aug 14 2018 11:26 AM

ఆక్వా ఫుడ్స్‌కు సీఎం వాచ్‌మెన్‌ : ఆళ్ల నాని - Sakshi

ఆక్వా ఫుడ్స్‌కు సీఎం వాచ్‌మెన్‌ : ఆళ్ల నాని

ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు వాచ్‌మెన్‌లా వ్యవహరించడం సిగ్గుచేటని ఆళ్ల నాని అన్నారు.

ఏలూరు: తుందుర్రు ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు వాచ్‌మెన్‌లా వ్యవహరించడం సిగ్గుచేటని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ కంపెనీ యాజమాన్యానికి కొమ్ము కాస్తోందన్నారు.
 
ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న 24 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమని విమర్శించారు. రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తుందుర్రు ప్రజలను మంత్రి పితాని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement