వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల తొలగింపు : ఈసీకి ఫిర్యాదు | ysrcp flex removed in anantapur over mlc elections | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల తొలగింపు : ఈసీకి ఫిర్యాదు

Feb 12 2017 4:13 PM | Updated on Mar 19 2019 6:59 PM

వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల తొలగింపు : ఈసీకి ఫిర్యాదు - Sakshi

వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల తొలగింపు : ఈసీకి ఫిర్యాదు

అనంతపురం జిల్లాలో అధికారులు ఏకపక్ష వైఖరి కొనసాగిస్తున్నారు.

అనంతపురం : అనంతపురం జిల్లాలో అధికారులు ఏకపక్ష వైఖరి కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు.

టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి ఫ్లెక్సీలను మాత్రం పట్టించుకోలేదు. దీంతో గోపాల్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement