మహానందిలో అపశ్రుతి | Women Devotee Died In Mahanandi | Sakshi
Sakshi News home page

మహానందిలో అపశ్రుతి

May 15 2018 12:00 PM | Updated on May 15 2018 12:54 PM

Women Devotee Died In Mahanandi - Sakshi

కర్నూలు జిల్లా మహానందిలో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది.

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా మహానందిలో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. గుంటూరు జిల్లా గురజాల గ్రామానికి చెందిన రత్నాలు(40) అనే మహిళ మహానందీశ్వరుని దర్శనానికి వచ్చి కోనేటిలో స్నానం చేస్తుండగా పిట్స్‌ రావడంతో ఆమె నీట మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement