విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ: గంటా | visakhapatnam turns Telugu Film Industry Hub, says | Sakshi
Sakshi News home page

విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ: గంటా

Jul 21 2014 5:16 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ: గంటా - Sakshi

విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ: గంటా

వైజాగ్ చిత్రపరిశ్రమ హెడ్ క్వార్టర్ అయ్యేలా కృషిచేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

విశాఖపట్నం: వైజాగ్ చిత్రపరిశ్రమ హెడ్ క్వార్టర్ అయ్యేలా కృషిచేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఫిల్మ్ మేకింగ్‌పై ఆదివారం విశాఖపట్నంలో గీతాకృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటుచేసిన వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ఫైనాన్స్ కేపిటల్‌గా, ఆసియాలో గొప్ప నగరంగా విశాఖ ఆవిర్భవించనుందని చెప్పారు. షూటింగ్‌లకు పర్మిషన్లు,  హోటల్ చార్జీల్లో తగ్గింపు తదితర విషయాలపై దృష్టి పెడతామని తెలిపారు. విశాఖను ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement