దొంగలు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం | Two thieves arrested in visakhapatnam | Sakshi
Sakshi News home page

దొంగలు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం

Mar 27 2015 5:23 PM | Updated on Aug 20 2018 4:44 PM

విశాఖపట్నంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

విశాఖపట్నం:  విశాఖపట్నంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి రూ. 5.65 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. పట్టుబడిన దొంగలు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement