తిరుమలలో నడకదారి భక్తులకు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లో దర్శన టోకెన్లను టీటీడీ నిలిపి వేయనుంది
తిరుమల : తిరుమలలో నడకదారి భక్తులకు ఇకపై శుక్ర, శని, ఆదివారాల్లో దర్శన టోకెన్లను టీటీడీ నిలిపి వేయనుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు కాలిబాట భక్తులకు టోకెన్లను కేటాయించమని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. దీనిపై నడక దారి భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.