నేటి ముఖ్యాంశాలు | Todays Major Events On June 20 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Jun 20 2020 6:37 AM | Updated on Jun 20 2020 6:40 AM

Todays Major Events On June 20 - Sakshi

తాడేపల్లి: నేడు రెండో విడత  'వైఎస్సార్‌ నేతన్న నేస్తం' కార్యక్రమం 
రెండో విడత నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌ 
మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేల నగదు పంపిణీ 
క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయనున్న సీఎం 
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్దిదారులతో మాట్లాడనున్న సీఎం జగన్‌ 
మొత్తం 81,024 మంది చేనేతలకు లబ్ది 
కోవిడ్‌ కారణంగా 6 నెలల ముందుగానే సాయం అందించనున్న ప్రభుత్వం 
మొత్తం రూ. 194.46 కోట్లు పంపిణీ 
గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపు
కోవిడ్‌ మాస్క్‌లు తయారు చేసిన ఆప్కోకు రూ.109 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం 

తిరుమల: రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత
నేటి రాత్రి 8.30 నుంచి రేపు మ.2.30 వరకు శ్రీవారి ఆలయం మూసివేత
రేపు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ
అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి
 
విజయవాడ: సూర్యగ్రణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేత

నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత
సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8గంటలకు ఆలయం మూసివేత
రేపు మ.3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ
సా.5 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement