కుటుంబసభ్యులైనా రాజకీయాల్లో శత్రువులే | Though he was family member, in politics stranger | Sakshi
Sakshi News home page

కుటుంబసభ్యులైనా రాజకీయాల్లో శత్రువులే

Apr 12 2014 4:44 AM | Updated on Sep 2 2017 5:54 AM

కుటుంబసభ్యులైనా రాజకీయాల్లో శత్రువులే

కుటుంబసభ్యులైనా రాజకీయాల్లో శత్రువులే

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని కుటుంబ సభ్యులతో సహా అందరినీ శత్రువులుగానే భావించాల్సి వస్తుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.

కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు
 కోనరావుపేట, న్యూస్‌లైన్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని కుటుంబ సభ్యులతో సహా అందరినీ శత్రువులుగానే భావించాల్సి వస్తుందని  కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు.
 
  కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కుటుంబసభ్యులే ప్రధాన ప్రత్యర్థులుగా మారి పోటీ చేయాల్సి వస్తుందని తెలిపారు. స్వయాన తన అన్న అల్లుడు వినోద్‌కుమార్ ప్రత్యర్థులుగా బరిలో ఉన్నామని, మరో సోదరుడి కుమారుడు రమేశ్‌బాబు వేములవాడ అసెంబ్లీ బరిలో మరో పార్టీ తరఫున బరిలో ఉన్నారని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement