
ఓజీ డైరెక్టర్ సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారు.

ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్‌తో జతకట్టారు.

దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.

దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.





