నెల్లూరు పీఆర్ఆర్ కాలనీలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే సీహెచ్ రత్నం ఇంట్లో దొంగలు 15 సవర్ల బంగారం, రూ50 వేల నగదు దోచుకెళ్లారు.
నెల్లూరు పీఆర్ఆర్ కాలనీలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముండే సీహెచ్ రత్నం ఇంట్లో దొంగలు 15 సవర్ల బంగారం, రూ50 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.