వడదెబ్బకు వ్యక్తి మృతి | The person died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వ్యక్తి మృతి

Mar 21 2016 11:41 AM | Updated on Sep 3 2017 8:16 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం కిష్టారావుపేట గ్రామంలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం కిష్టారావుపేట గ్రామంలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి(45) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. వడదెబ్బ ప్రభావంతో అతడు అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు, జ్వరంతో చికిత్స పొందుతున్నాడు. సోమవారం ఉదయం మృతి చెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement