అవుకు మండలం చెర్లో పల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు.
కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అవుకు మండలం చెర్లోపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.