ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి క్యూఎస్‌ 4 స్టార్‌ | SRM university gets QS four star rating | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి క్యూఎస్‌ 4 స్టార్‌

Published Fri, Oct 6 2017 2:57 AM | Last Updated on Fri, Oct 6 2017 2:57 AM

విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఉన్నత విద్యాసంస్థ క్వాక్వరెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 4 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు 50 ఉండగా, భారత దేశంలో ఈ గుర్తింపు పొందిన రెండో విశ్వవిద్యాలయంగా ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నిలిచింది. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి ఓవరాల్‌గా 4 స్టార్‌ రేటింగ్‌ లభించగా బోధన, ఉద్యోగ కల్పనలో మాత్రం 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది. లండన్‌కు చెందిన క్యూఎస్‌ సంస్థ క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ పేరుతో  ప్రపంచ స్థాయి ప్రమాణాల ఆధారంగా విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు ఇస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement