తిరుమలలో పాము కలకలకం | snake halchal at tirumala | Sakshi
Sakshi News home page

Dec 22 2017 11:19 AM | Updated on Oct 4 2018 6:03 PM

తిరుమల: తిరుమలలో పాము కలకలం రేపింది. స్థానిక బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లోకి పాము జొరబడింది.  దీంతో ఆ ఇంట్లోని వారు భయభ్రాంతలతో పరుగులు తీశారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి వచ్చి పామును పట్టేశారు. దానిని తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement