దుర్గగుడి వద్ద పాము కలకలం | snake at durga temple queue line in vijayawada | Sakshi
Sakshi News home page

దుర్గగుడి వద్ద పాము కలకలం

Published Sat, Nov 25 2017 1:37 PM | Last Updated on Sat, Nov 25 2017 1:39 PM

snake at durga temple queue line in vijayawada - Sakshi - Sakshi

విజయవాడ దుర్గ గుడి వద్ద శనివారం పాము కనిపించడం కలకలం సృష్టించింది.

సాక్షి, విజయవాడ: విజయవాడ దుర్గ గుడి వద్ద శనివారం పాము కనిపించడం కలకలం సృష్టించింది. అమ్మవారి దర్శన కోసం భక్తులు క్యూ లైన్లలో ఉండగా సమీపంలోని పచ్చిక నుంచి ఓ పాము వచ్చింది. పామును చూసిన భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. పాము ప్రత్యక్షంతో దుర్గ గుడి సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పామును పట్టుకుని అక్కడి నుంచి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement