మదనపల్లి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మదనపల్లి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.2.47 లక్షల నగదు, 2 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మదనపల్లి ఒక టో పట్టణ ఎస్‌ఐ సుకుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.