చిన్నారులంటే అభిమానం | School Kids Meet YS Jagan In Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

చిన్నారులంటే అభిమానం

Aug 14 2018 7:58 AM | Updated on Aug 14 2018 7:58 AM

School Kids Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

కోటనందూరులో కేరింతలు కొడుతున్న చిన్నారులు

తూర్పుగోదావరి :చిన్నారులు కనిపిస్తే చాలు జననేత చిన్నపిల్లోడైపోతాడు.. అన్నగా ఆశీర్వదిస్తాడు.. బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తాడు.. ఏం చదివినా నేను చదివిస్తానని భరోసానిస్తాడు. చిన్నారుల భవిష్యత్‌పై అంతటి ఆలోచన చేస్తున్న జగనన్న అంటే అందరికీ ఎంతో ఇష్టం.. అందుకే చిన్నారులు అన్నను చూడగానే మురిసిపోతారు. కోటనందూరులో పాదయాత్రగా వచ్చిన జగనన్నను చూసి చిన్నారులు కేరింతలు కొడుతూ మురిసిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement