
తూర్పుగోదావరి :తునిలో బాణసంచా తయారీ కేంద్రం వద్ద అగ్ని ప్రమాదం జరిగి తన కాళ్లు, చేతులు కాలి పోయాయని, సాయం చేయాలని కోటనందూరు మండలం బొద్దవరానికి చెందిన జి.దుర్గాప్రసాద్ జగన్‌ను అభ్యర్థించారు. కాళ్లు, చేతులు కాలిపోయినా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించ లేదని, కనీసం పరామర్శించిన వారు లేరని వాపోయారు.