చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలోని సబ్‌పోస్టాఫీసుకు అద్దె చెల్లించలేదన్న కారణంగా మంగళవారం ఉదయం తాళం వేశారు.
తిరుపతి అర్బన్: చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలోని సబ్‌పోస్టాఫీసుకు అద్దె చెల్లించలేదన్న కారణంగా మంగళవారం ఉదయం తాళం వేశారు. ఏడాది పాటు అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని మంగళవారం తాళం వేశాడు. ఎన్నిసార్లు అడిగినా, నోటీసులు ఇచ్చినా పోస్టల్ యాజమాన్యం స్పందించకపోవడంతో విధిలేక పోస్టాపీసుకు తాళం వేశానని యజమాని చెబుతున్నారు.