ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 18th Jan CM Jagan Review Meeting On Mid Day Meal Scheme | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jan 18 2020 6:50 PM | Updated on Jan 18 2020 7:47 PM

Today Telugu News 18th Jan CM  Jagan Review Meeting On Mid Day Meal Scheme - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈనెల 21 నుంచి నూతన మెనూ అమలవుతుందని వెల్లడించారు. షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక రీఎంట్రీలో భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అదరగొట్టింది. అంతర్జాతీయ టెన్నిస్‌  ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌లో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి నదియాతో కలిసి ఛాంపియన్‌గా నిలిచింది. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement