మోడీ ఆర్ధిక సహాయం అందిస్తారు: రోశయ్య | Narendra Modi will help to Hudhud cyclone: Rosaiah | Sakshi
Sakshi News home page

మోడీ ఆర్ధిక సహాయం అందిస్తారు: రోశయ్య

Oct 13 2014 8:00 PM | Updated on Aug 15 2018 2:20 PM

మోడీ ఆర్ధిక సహాయం అందిస్తారు: రోశయ్య - Sakshi

మోడీ ఆర్ధిక సహాయం అందిస్తారు: రోశయ్య

హుదూద్ తుఫాన్ తాకిడితో ధ్వంసమైన ప్రాంతాలకు ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా ఆర్దికంగా సహాయం అందిస్తారని తమిళనాడు గవర్నర్ రోశయ్య తెలిపారు.

చెన్నై: హుదూద్ తుఫాన్ తాకిడితో ధ్వంసమైన ప్రాంతాలకు ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా ఆర్దికంగా సహాయం అందిస్తారని తమిళనాడు గవర్నర్ రోశయ్య తెలిపారు. 
 
తుఫాన్ లో మృతి చెందిన కుటుంబాలకు రోశయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుఫాన్ బాధితులకు సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement