మంత్రి రఘువీరా కనిపించడం లేదని ఫిర్యాదు | minister raghuveera reddy missing case file | Sakshi
Sakshi News home page

మంత్రి రఘువీరా కనిపించడం లేదని ఫిర్యాదు

Aug 29 2013 5:01 AM | Updated on Aug 29 2018 5:50 PM

సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నప్పటి నుంచి మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కనిపించడం లేదని, ఆయన అచూకీ తెలపాలని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ రామాంజనేయులు, వెంకట్రామిరెడ్డి, తదితరులు బుధవారం పట్టణ ఎస్‌ఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు.

రాయదుర్గం,న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నప్పటి నుంచి మంత్రి ఎన్.రఘువీరారెడ్డి కనిపించడం లేదని, ఆయన అచూకీ తెలపాలని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ రామాంజనేయులు, వెంకట్రామిరెడ్డి, తదితరులు బుధవారం పట్టణ ఎస్‌ఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన మంత్రి, గత నెల 31 నుంచి కనిపించలేదని, దీంతో జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దయ చేసి మంత్రి గారి ఆచూకీ  కనుక్కోవాలని వారు ఎస్‌ఐను కోరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement