
ఆంధ్రప్రదేశ్ :
నేడు జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం
జగనన్న విద్యా దీవెనను ప్రారంభించనున్న సీఎం జగన్
దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్
ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల
గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలు చెల్లింపు
12 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ
తెలంగాణ :
రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న కరోనా వ్యాప్తి
తెలంగాణలో 1003కు చేరిన కరోనా కేసుల సంఖ్య
కొత్తగా 16 మంది డిశ్చార్జి
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 646 మంది
జాతీయం :
దేశవ్యాప్తంగా 23వేలకు పైగ కేసులు
కరోనాతో 886 మరణాలు
సోమవారం ఒక్కరోజే కొత్తగా 1463
ప్రపంచవ్యాప్తంగా 30.59 లక్షల కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.11 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 9.19 లక్షల మంది