
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 647కి చేరింది.
► కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► ఏపీలో ప్రస్తుతం 565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
తెలంగాణ
► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరింది.
► తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 21 మంది మృతి చెందారు.
► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 651 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
► ‘కరోనా’ చికిత్సకు కొత్త ఆస్పత్రి
► తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్..
► నేడు గచ్చిబౌలి స్టోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రారంభం
జాతీయం:
► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,116 కి చేరింది.
► దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 519 మంది మృతి చెందారు.
► దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 2,302 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► దేశంలో ప్రస్తుతం 13,295 కేసులుగ యాక్టివ్‌గా ఉన్నాయి.
► నేటి నుంచి పని చేయనున్న లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 210 దేశాలకు విస్తరించింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.64 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా 6.24 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.