
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కి చేరింది.
► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 16 మంది మృతి చెందారు.
► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 545 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
► నేడు బెజవాడలో మాంసం దుకాణాలు బంద్
తెలంగాణ:
► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809 చేరింది.
► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి
► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ ఆయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 605 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జాతీయం:
► దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378 నమోదైంది.
► దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 480 మంది మృతి చెందారు.
► దేశవ్యాప్తంగా 1,992 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
అంతర్జాతీయం:
► ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23.08 లక్షలు దాటింది.
► ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1.58 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి 5.90 లక్షల మంది కోలుకున్నారు.