తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. కరీంనగర్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

కరీంనగర్ జిల్లా
| నియోజకవర్గం |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
ఇతరులు |
| కోరుట్ల | అల్లల సంతోష్‌రెడ్డి | కొమిరెడ్డి రాములు | ||||
| జగిత్యాల | కట్టా సంధ్యాశివకుమార్ | టి.జీవన్‌రెడ్డి | ఎల్ రమణ | |||
| ధర్మపురి (ఎస్సీ) | అక్కన్నపల్లి కుమార్ | ఎ.లక్ష్మణ్‌కుమార్ | ||||
| రామగుండం | - | బాబర్ సలీం పాషా | ||||
| మంథని | - | డి.శ్రీధర్‌బాబు | కర్రి నాగయ్య | |||
| పెద్దపల్లి | ఎం.ఎ.ముస్తాఖ్‌పాష | భానుప్రసాద్‌రావు | విజయ రమణారావు | |||
| కరీంనగర్ | కటికనేని నాగేశ్ | సి.లక్ష్మీనర్సింహారావు | ||||
| చొప్పదండి (ఎస్సీ) | మలియాల ప్రతాప్ | సుద్దాల దేవయ్య | ||||
| వేములవాడ | ముసుకు వెంకటరెడ్డి | బొమ్మ వెంకటేశ్వర్లు | ||||
| సిరిసిల్ల | వేలుముళ్ల శ్రీధర్‌రెడ్డి | కె.రవీందర్‌రావు | ||||
| మానకొండూరు (ఎస్సీ) | సొల్లు అజయ్‌వర్మ | ఆరేపల్లి మోహన్ | సత్యనారాయణ | |||
| హుజూరాబాద్ | సందమల్ల నరేష్ | కె.సుదర్శన్‌రెడ్డి | ||||
| హుస్నాబాద్ | సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి | అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి |