రాష్ట్రాన్ని అమ్ముకోడానికి తప్ప వీళ్లు పనికిరారు: హరికృష్ణ | Leaders are selling the state, says Nandamuri harikrishna | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని అమ్ముకోడానికి తప్ప వీళ్లు పనికిరారు: హరికృష్ణ

Dec 6 2013 8:08 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్రాన్ని అమ్ముకోడానికి తప్ప వీళ్లు పనికిరారు: హరికృష్ణ - Sakshi

రాష్ట్రాన్ని అమ్ముకోడానికి తప్ప వీళ్లు పనికిరారు: హరికృష్ణ

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన రాష్ట్ర బంద్కు టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన రాష్ట్ర బంద్కు తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అసమర్థ నేతలను కన్నందువల్లే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం వచ్చిపడిందని ఆయన మండిపడ్డారు.

ఈ రాజకీయ నాయకులు కేవలం కుటుంబాలను తార్చడానికి, రాష్ట్రాన్ని అమ్ముకోడానికి తప్ప మరెందుకూ పనికిరారని హరికృష్ణ తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని వీళ్లెందుకు గుర్తించరోనని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement