అటవీ హక్కుల చట్టం అమలు చేయాలి | Forest Rights Act should be implemented | Sakshi
Sakshi News home page

అటవీ హక్కుల చట్టం అమలు చేయాలి

Sep 30 2015 2:46 PM | Updated on Oct 4 2018 6:03 PM

అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం మదనపల్లి సబ్‌కలెక్టర్ మల్లికార్జున్‌కు ఈ విషయం గురించి వినతిపత్రం సమర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement