విత్తనాల గోదాములో అగ్ని ప్రమాదం | fire accident in the seeds Warehousing | Sakshi
Sakshi News home page

విత్తనాల గోదాములో అగ్ని ప్రమాదం

Feb 24 2016 10:52 AM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పీఆర్ కాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా పత్తి విత్తనాలు బూడిదయ్యాయి.

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పీఆర్ కాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా పత్తి విత్తనాలు బూడిదయ్యాయి. స్వామిదాసు అనే వ్యక్తి ఇక్కడ ఓ గది అద్దెకు తీసుకుని అందులో రూ.7 లక్షల విలువైన 27 క్వింటాళ్ల పత్తి విత్తనాలు నిల్వ చేశాడు. బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా లేచిన మంటలకు విత్తనాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. స్థానికులే స్పందించి మంటలను ఆర్పివేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement