పాలకొండ ఉత్సవాలకు డ్రోన్ కెమెరాతో నిఘా | drone camera captures dasara celebrations at vizianagaram | Sakshi
Sakshi News home page

పాలకొండ ఉత్సవాలకు డ్రోన్ కెమెరాతో నిఘా

Oct 14 2015 1:54 PM | Updated on Jul 29 2019 6:03 PM

విజయనగరం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అధికారులు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కెమెరా ఆలయంపైన విహరిస్తూ ఆలయ పరిసరాలను చిత్రిస్తుంది. ఈ నిఘా కెమెరాను రిమోట్‌తో ఆపరేటింగ్ చేస్తారు. ఐదు నిమిషాలు ఛార్జీంగ్ పెట్టడం వల్ల  20 నిమిషాల పాటు పని చేస్తుంది. అమ్మ వారి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు డ్రోన్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement