10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి | dont sale lands in ap, Sitaram yechury | Sakshi
Sakshi News home page

10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి

Nov 14 2014 10:24 PM | Updated on Sep 2 2017 4:28 PM

10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి

10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి

రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపించారు.

విజయవాడ: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపించారు. గతంలో ఇదే తరహా మోసం ఢిల్లీలో కూడా జరిగిందని గుర్తు చేశారు.

5 రాష్ట్రాల్లో భూములు సేకరించారని, భూములు ఇచ్చిన వారంతా రోడ్డున పడ్డారని తెలిపారు. భూములు అమ్ముకోవద్దని, 10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదని రైతులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement