కృష్ణా జిల్లాలో ఈవ్టీజింగ్ కేసులో అరెస్టయిన సత్యనారాయణ అనే నిందితుడు నున్న పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్: కృష్ణా జిల్లాలో ఈవ్టీజింగ్ కేసులో అరెస్టయిన సత్యనారాయణ అనే నిందితుడు నున్న పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సత్యనారాయణ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.