ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు | Today Sports News 23 07 2019 Pollard in Chris Gayle Out India vs West Indies Tour | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

Jul 23 2019 2:41 PM | Updated on Jul 23 2019 2:50 PM

టీమిండియాతో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లకు వెస్టిండీస్‌ జట్టును ప్రకటించారు.శ్రీలంక స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నాడు.ప్రొ కబడ్డీ లీగ్‌ మాజీ చాంపియన్స్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఏడో సీజన్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement