శిఖర్ ధావన్-హార్దిక్ పాండ్యా డ్యాన్స్
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టీ20 కోసం మాంచెస్టర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 జరిగే మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో కోహ్లీసేన నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. కాగా, ప్రాక్టీస్‌కు ముందు శిఖర్ ధావన్-హార్దిక్ పాండ్యా కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు