సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా! | PV Sindhu Loses Indonesia Open Final to Akane Yamaguchi | Sakshi
Sakshi News home page

సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

Jul 21 2019 3:42 PM | Updated on Jul 21 2019 8:40 PM

సీజన్‌లో తొలి టైటిల్‌ లోటును తీర్చుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్‌ ఫోబియాతోనే మరోసారి టైటిల్‌ అందుకోలేకపో​యింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement