యువీ చాలెంజ్‌.. బ్యాట్‌ పట్టిన ధావన్‌ | Dhawan Picks Up Bat For The First Time After Injury | Sakshi
Sakshi News home page

Jul 18 2019 8:58 PM | Updated on Jul 18 2019 9:00 PM

గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి అర్దంతరంగా తప్పుకున్న టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టాడు. ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని ధావన్‌.. యువరాజ్‌ సింగ్‌ విసిరిన చాలెంజ్‌ కోసం బ్యాట్‌ పట్టి విజయం సాధించాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement