జడేజా రనౌట్ చేశాడు కానీ..
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చేసిన ఒక పని కొంతమందికి నవ్వులు తెప్పించగా, మరికొంతమందిని గందరగోళానికి గురి చేసింది. తొలి టెస్టులో భాగంగా శుక్రవారం జడేజా సరదా రనౌట్ చేశాడు. అతడు చేసిన ఈ రనౌట్‌కు కెప్టెన్ కోహ్లితో పాటు బౌలర్ అశ్విన్, ఫీల్డర్ చతేశ్వర్ పుజారా అయోమయానికి గురయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు