మూడో వికెట్‌గా రోహిత్‌ శర్మ ఔట్

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. భారత క్రికెట్‌ జట్టు ఆదిలోనే కేఎల్‌ రాహుల్‌(​6), విరాట్‌ కోహ్లి(4) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడగా, రోహిత్‌ శర్మ-శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను పునః నిర్మించింది. వీరిద్దరూ కలిసి 55 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ 56 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top