వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. విలియమ్స్ బౌలింగ్‌లో సారథి విరాట్ కోహ్లి(19) ఔటయ్యాడు. విలియమ్స్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్లో షార్ట్ పిచ్ బంతిని ఆడటంలో కోహ్లి తడబడ్డాడు. స్లో షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. కోహ్లి ఔటైన అనంతరం కరీబియన్ క్రికెటర్స్ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. కోహ్లి ఔటైన అనంతరం సెలబ్రేషన్స్ చేసుకోవద్దని విలియమ్స్ సహచర ఆటగాళ్లకు విజ‍్క్షప్తి చేశాడు.
కోహ్లి ఔట్.. ఈ సారి నో సెలబ్రేషన్స్
Dec 8 2019 8:40 PM | Updated on Dec 8 2019 8:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement