స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామాలు | YSRCP MPs Will Resign On Same Day If Sessions Will Prorogued By Govt | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామాలు

Mar 26 2018 1:46 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాడుతోన్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎంపీల రాజీనామాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తాము రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో సోమవారం ఎంపీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement