ప్రజలు ఉద్యమిస్తుంటే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు | YSRCP Leader Parthasarathy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రజలు ఉద్యమిస్తుంటే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు

Apr 10 2018 4:48 PM | Updated on Mar 20 2024 1:44 PM

రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం హ్యాపీ అమరావతి, సింగపూర్‌ అంటూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు

Advertisement
 
Advertisement
Advertisement