మండలి పరిణామాలు బాధించాయి : సీఎం జగన్‌ | YS Jagan Speech In AP Assembly Over Council Issue | Sakshi
Sakshi News home page

మండలి పరిణామాలు బాధించాయి : సీఎం జగన్‌

Jan 23 2020 6:21 PM | Updated on Jan 23 2020 6:31 PM

 శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలు బాధించాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. ప్రజల మాటే వేదంగా తాము శాసనసభలో అడుగుపెట్టామని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement