‘ధాన్యానికి గిట్టుబాటు ధరే కాదు.. బోనస్‌ ఇస్తాం’ | YS Jagan Speech At Ambajipeta Public Meeting | Sakshi
Sakshi News home page

‘ధాన్యానికి గిట్టుబాటు ధరే కాదు.. బోనస్‌ ఇస్తాం’

Mar 17 2019 7:59 PM | Updated on Mar 22 2024 11:31 AM

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్యానికి గిట్టుబాటు కల్పించడమే కాదు.. బోనస్‌ కూడా ఇస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటలో ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి కుటుంబానికి.. నేను విన్నాను.. నేను ఉన్నానని మాటిస్తున్నాను. పాదయాత్రలో చూడని కష్టం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement