ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 331వ రోజు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మిళియపుట్టి నైట్ క్యాంప్ శిబిరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.