కేవలం మంత్రులతో భేటీ అయి సరిపెడతారా? | Will Chief Secretary approve CM Chandrababu Naidu Cabinet meeting? | Sakshi
Sakshi News home page

కేవలం మంత్రులతో భేటీ అయి సరిపెడతారా?

May 7 2019 12:46 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు ప్రారంభించారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్‌, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్‌లో భేటీ అయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement