శ్రీదేవి మృతి కేసులో అనేక అనుమానాలు | What is the mystery behind the sridevi death? | Sakshi
Sakshi News home page

శ్రీదేవి మృతి కేసులో అనేక అనుమానాలు

Feb 27 2018 7:14 AM | Updated on Mar 22 2024 10:48 AM

శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు దుబాయి ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీదేవి బాత్‌రూమ్‌లో గుండెపోటుకు గురవడంతో హాస్పిటల్‌కు తరలించామని, కానీ చికిత్స అందించే లోపే చనిపోయినట్టు కుటుంబీకులు ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. కానీ జరిగింది అది కాదన్న సంగతి ఫోరెన్సిక్‌ నివేదికను బట్టి తెలుస్తోంది. బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ ఆమెనే పడిపోయారా లేదా ఎవరైనా తోసేశారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement