సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్‌ విచారణ | Vigilance Inquiry Into Sadavarthi Lands | Sakshi
Sakshi News home page

సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్‌ విచారణ

Sep 3 2019 4:49 PM | Updated on Mar 20 2024 5:25 PM

 గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్‌ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత  టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement